← Back to news

ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌.. 'తరుణ్-ఈషా' హాట్ టాపిక్!

By Bala· 1d ago
ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌.. 'తరుణ్-ఈషా' హాట్ టాపిక్!

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ఇవాళ వినాయక చవితి వేడుకలను కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోను తరుణ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారి రిలేషన్‌ను కన్ఫర్మ్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓం శాంతిశాంతిశాంతి:’ మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈషా తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువని గతంలో తరుణ్ తెలిపారు. ఈ కలయిక వినాయక చవితి సందర్భంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

More in Entertainment