← Back to news

సూర్య-జ్యోతిక ఫోటోషూట్!

By sahani· 3 Aug 2026

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికల లేటెస్ట్ ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మేగజైన్ కవర్ షూట్ కోసం ఈ క్యూట్ జోడీ రకరకాల ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో చాలా ఫోజులిచ్చారు. షూటింగ్ బిహైండ్ ద సీన్స్ విజువల్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

More in Cinema