← Back to news

25 బదిలీలు.. వెనక్కి తగ్గని తుకారాం ముండే

By Lokesh· 1h ago
25 బదిలీలు.. వెనక్కి తగ్గని తుకారాం ముండే

మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే పేరు ఇటీవల వైరల్ అయ్యింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికి ఆయనకు 25 బదిలీలు వచ్చాయి. అయినా పని విషయంలో వెనక్కి తగ్గడం లేదు. 2004లో UPSC సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించి, 2005 బ్యాచ్ IAS అధికారిగా మహారాష్ట్ర కేడర్‌లో చేరారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, తనదైన శైలిలో పనిచేసే అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది.

More in National