← Back to news

కత్తితో గొంతులో పొడిచి హత్య చేసిన భర్త

By sahani· 6 Apr 2026· Telugu Report· Sangareddy
కత్తితో గొంతులో పొడిచి హత్య చేసిన భర్త

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా సిద్ధారెడ్డి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి వెళ్ళిపోయిన కవితను పోలీసులు గుర్తించి తిరిగి తీసుకువస్తుండగా, దారిలో భర్త సిద్ధారెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోయిన అతను కత్తితో ఆమె గొంతులో పొడవడంతో కవిత చనిపోయింది. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Local