← Back to news

'కొరియన్ కనకరాజు' ట్రైలర్ : ఫన్ అండ్ హారర్ హంగామా!

By Balakrishna· 1 Aug 2026
'కొరియన్ కనకరాజు' ట్రైలర్ : ఫన్ అండ్ హారర్ హంగామా!

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్, హాస్యం, హారర్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ రితికా నాయక్, కామెడీ నటుడు సత్య తమ పాత్రలతో అలరించానున్నారు . తమన్ అందించిన మ్యూజిక్ హారర్, ఫన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

More in Cinema