← Back to news

నీటమునిగిన ధాన్యం.. ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం

By dk yamjala· 28 May 2026· తెలంగాణ
నీటమునిగిన ధాన్యం.. ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం

TG: అకాల వర్షాలతో ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లా, యాదాద్రిభువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లోని ధాన్యం కల్లాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. సరిపడా టార్ఫాలిన్ కవర్లు లేకపోవడం, కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు లోతట్టులో ఉండడంతో ధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు గవర్నమెంట్‌ను రిక్వెస్ట్ చేశారు.

నీటమునిగిన ధాన్యం.. ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం

More in Politics