← Back to news

TDP అకౌంట్‌లో చీప్ ట్రిక్స్.. తులసి చందు సీరియస్ క్వశ్చన్స్!

By sahani· 28 May 2026· X· AndhraPradesh

TDP అఫీషియల్ ట్విట్టర్ పేజీ ఒక ‘ట్రోల్ పేజీ’ లాగా మారిపోయిందని జర్నలిస్ట్ తులసి చందు ఫుల్ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫోటోకు YSRCP కండువా వేసి, దాన్ని TDP అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం చాలా దారుణమన్నారు, ఒక పెద్ద పొలిటికల్ పార్టీ అయ్యుండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో "HOW DARE YOU TDP!" అంటూ గట్టిగా క్వశ్చన్ చేశారు.

More in Politics