← Back to news

ఎవరు నిజమైన హిందువు?

By Krishna· 1d ago· Instagram
ఎవరు నిజమైన హిందువు?

లండన్‌.. కెన్సింగ్టన్‌లోని ది బెంట్లీ హోటల్ దగ్గర.. UK హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి గ్రూపుల యాక్టివిస్టులు.. RSS చీఫ్ మోహన్ భగవత్‌కి సంబంధించిన ఈవెంట్‌కి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఆయన UK పర్యటన షెడ్యూల్‌ని రహస్యంగా ఉంచడంతో, ఈవెంట్ జరిగే హోటల్ దగ్గరే వారు నిరసన వ్యక్తం చేశారు. RSSను ఫాసిస్ట్, హిందుత్వ మెజారిటేరియన్ సంస్థగా ఆరోపిస్తూ.. మోహన్ భగవత్‌ను విమర్శించారు. “మోహన్ భగవత్ షేమ్ ఆన్ యూ” వంటి నినాదాలు వినిపించాయి. న్యూయార్క్ లోనూ ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది. <a href="https://www.instagram.com/reels/DdEok8Ahv57/">video link</a>

More in International