← Back to news

7 ఏళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. ఎందుకంత ఇంపార్టెన్స్?

By Mahesh· 1d ago· Newindianexpress
7 ఏళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. ఎందుకంత ఇంపార్టెన్స్?

ఏడేళ్ల తర్వాత చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే BRICS సమ్మిట్‌కు PM మోదీ ఇన్వైట్ చేయగా, ఆయన హాజరవుతారని చైనా అఫీషియల్‌గా తెలిపింది. చివరి నిమిషం వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో జిన్‌పింగ్ టూర్‌పై సస్పెన్స్ కొనసాగింది. 2019 తర్వాత ఇదే ఆయన తొలి భారత్ పర్యటన. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు టెన్షన్‌లో ఉన్న కారణంగా ఈ టూర్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. BRICS సమ్మిట్‌తో మోదీ-జిన్‌పింగ్ భేటీపై ఇప్పుడు ఫోకస్ నెలకొంది.

More in International