← Back to news

ఇన్‌ఫ్లుయెన్సర్లకు మనీ.. జీవో రిలీజ్

By Lokesh· 29 Sept 2026
ఇన్‌ఫ్లుయెన్సర్లకు మనీ.. జీవో రిలీజ్

AP: ప్రభుత్వ స్కీమ్స్, అభివృద్ధి పనులపై ప్రచారం చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లకు మనీ ఇచ్చే G.O 197ని AP ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ ప్రచారం ద్వారా.. సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్‌ఫ్లూయెన్సర్ల ఎంపికలో వారి కంటెంట్, ప్రజల్లో ఉన్న ఫేమ్, ఫాలోవర్స్ వంటి విషయాల్ని AP డిజిటల్ కార్పొరేషన్ పరిశీలిస్తుంది. ఐతే.. ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రజల డబ్బును ఇస్తామనడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.

More in AP