← Back to news

తెలంగాణలో విద్యాయాత్ర.. ప్రజలకు పిలుపు

By Krishna· 54m ago
తెలంగాణలో విద్యాయాత్ర.. ప్రజలకు పిలుపు

రిటైర్డ్ IAS ఆకునూరి మురళి ఆధ్వర్యంలో 'విద్యాయాత్ర' జరగబోతోంది. తెలంగాణలో ప్రభుత్వ విద్యను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర బస్సుయాత్రగా మొదలయ్యే ఈ విద్యాయాత్రను తల్లిదండ్రులే ఫ్లాగ్ ఆఫ్ చేసి విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్‌చేసి, స్టూడెంట్స్‌కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం నడుస్తోంది. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.

More in TG