← Back to news

వరద అలర్ట్ ఇచ్చే 'స్నాప్ ఫ్లడ్' యాప్

By BK· 1h ago· సంగారెడ్డి
వరద అలర్ట్ ఇచ్చే 'స్నాప్ ఫ్లడ్' యాప్

భారీ వర్షాల వల్ల వచ్చే వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు IIT హైదరాబాద్ టీమ్ సూపర్ ఐడియాతో ముందుకొచ్చింది. ప్రొఫెసర్ సతీష్ రేగొండ గైడెన్స్‌లో PHD విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కలిసి ‘రాఫ్ట్’ టీమ్ గా ఏర్పడి ‘స్నాప్ ఫ్లడ్’ యాప్‌ను క్రియేట్ చేశారు. వరదలు వచ్చే ఏరియాల డేటాను సేకరిస్తూ, హెవీ రైన్స్ టైమ్‌లో ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ యాప్ ఎంతగానో హెల్ప్ కానుందని తెలిపారు.

More in TG