← Back to news

స్పేస్‌లో అదిరే డ్యాన్స్‌.. NASA వీడియో వైరల్‌

By Anusha· 16 Sept 2026· X

NASA ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్‌ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి 58 సెకన్ల వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో వ్యోమగాములు మైక్రోగ్రావిటీలో మ్యూజిక్‌కి తగినట్లుగా తేలుతూ, తిరుగుతూ సరదాగా డ్యాన్స్‌ చేశారు. భూమిపై సాధ్యం కాని రీతిలో స్పేస్‌లో ఫ్రీగా కదలడం వీడియోలో ఆకట్టుకుంది. దీర్ఘకాల అంతరిక్ష మిషన్లలో మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్.. సిబ్బంది ఉత్సాహం, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయని నాసా చెప్పింది.

More in International