దేశభక్తి అంటే క్రమశిక్షణే అన్న ప్రిన్సిపాల్

అరకులోయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో హిస్టరీ డిపార్ట్‌మెంట్, NSS ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు జరిగాయి. ప్రిన్సిపాల్ కేశవరావు ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా ఉండటం, క్రమశిక్షణతో చదువుకోవడమే అసలైన దేశభక్తి అని ఆయన చెప్పారు. భగత్‌సింగ్ గొప్ప పుస్తకప్రియుడు, మేధావి అని లెక్చరర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో లెక్చరర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.



