← Back to news

వరంగల్‌లో EC దిష్టిబొమ్మ దహనం

By saikumar· 1h ago· Warangal
వరంగల్‌లో EC దిష్టిబొమ్మ దహనం

EC తీసుకున్న ఓటర్ సవరణ నిర్ణయంపై వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో కాంగ్రెస్ లీడర్లు ప్రొటెస్ట్ చేశారు. DCC ప్రెసిడెంట్ మహమ్మద్ అయూబ్, కుడా చైర్‌పర్సన్ సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గంటపాటు రోడ్డుపైనే ధర్నా చేయడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. SIR పేరుతో ఓటర్ల పేర్లు ఎగిరిపోతున్నాయని, ఇది అస్సలు కరెక్ట్ కాదని ఫైర్ అవుతూ అడిషనల్ కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చారు.

More in Local