← Back to news

మంగళగిరి ఓల్డేజ్ హోమ్‌లో అన్నదానం

By BUJJIBABU· 47m ago· Guntur

గుంటూరు జిల్లా ఆరుద్ర అంక వరప్రసాద్ 12వ వర్ధంతి సందర్భంగా పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భోగి సురేష్, బుర్రి గోపి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు అందించారు. వరప్రసాద్ జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం ఇలాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని, ఇవి సొసైటీలో హెల్పింగ్ నేచర్‌ని పెంచుతాయని ఆర్గానైజర్స్ తెలిపారు.

More in Local