← Back to news

ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అరాచకం

By Vinith· 1h ago· Kumuram Bheem Asifabad

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో నిందితుడిపై దాడికి యత్నించి, చెప్పులు, చీపుర్లతో కొట్టారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు స్పాట్‌కి వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేసి నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాపను మెడికల్ టెస్టుల కోసం హాస్పిటల్‌కి పంపి, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Local