← Back to news

లాయర్లు భారీ ప్రొటెస్ట్: రాజ్యాంగ పీఠిక పఠనం!

By Sahani· 1h ago· X

అక్టోబర్ 10న జరిగిన నిరసనల్లో లాయర్ల అరెస్ట్, వారిపై జరిగిన దాడికి నిరసనగా ఢిల్లీ హైకోర్టు ఆవరణలో న్యాయవాదులు భారీగా గ్యాదర్ అయ్యారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం వారంతా కలిసి రాజ్యాంగ పీఠికను చదివారు. కోర్టు ప్రాంగణంలో 'జై హింద్' నినాదాలు చేశారు. లాయర్లపై దాడిని ఖండిస్తూ వారు చూపిన ఈ యూనిటీపై మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

More in National