← Back to news

ప్రశ్న రావణ్ కేసు: సగం విజయం సాధించాం!

By sahani· 14 Jul 2026· AP

యూట్యూబర్ రావణ్ కేసులో సగం విజయం దక్కిందని ఆయన తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రావణను శుక్రవారం ట్రయల్‌కు హాజరుపరచాలంటూ అపోజిషన్ వేసిన పిటిషన్‌ను వారే వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాత పిటిషన్‌తో లాభం లేదని గ్రహించే ఈ కొత్త పిటిషన్ డ్రామాలు ఆడుతున్నారని, తన కెరీర్‌లో ఇలా పిటిషన్ వేసి, ఆర్గ్యుమెంట్స్ అయ్యాక విత్ డ్రా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆయన సెటైర్స్ వేశారు. త్వరలోనే పూర్తి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

More in Politics