← Back to news

నితిన్ హీరోగా ‘దండోరా’ దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం

By విశీ· 3 Aug 2026

‘దండోరా’ సినిమాతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మురళీకాంత్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. హీరో నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ అనే పేరు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియో నాని వాయిస్ ఓవర్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది.

More in Cinema