దావణగెరెలో దారుణం..టిప్పర్ ట్రక్ ప్రమాదంతో మృతి
కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో దారుణం జరిగటింది. సరస్వతి నగర్‌కు చెందిన మంజునాథ్(50) తన ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోతుండగా, వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ట్రక్ ఆయన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.



