← Back to news

జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్‌కు అవార్డు

By Lokesh· 2h ago· Frontlinedefenders
జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్‌కు అవార్డు

2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్‌కు 2026 హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అవార్డు దక్కింది. ఐర్లాండ్‌కు చెందిన ‘ఫ్రంట్ లైన్ డిఫెండర్స్’ సంస్థ డబ్లిన్‌లో ఈ అవార్డును ప్రదానం చేసింది. అయితే, జైల్లో ఉండటంతో ఖలీద్ స్వయంగా వెళ్లి అవార్డును అందుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారి మీద ఉగ్రవాద నిరోధక చట్టాల వినియోగం పెరుగుతోందని ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ సంస్థ విమర్శించింది.

More in National