AI సునామీ.. 40% ఉద్యోగాలకు ముప్పు!

AIతో జాబ్స్‌కు ముప్పు పెరుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 40% జాబ్స్‌పై AI ప్రభావం పడే అవకాశం ఉందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు. కొన్ని జాబ్స్ తగ్గిపోవచ్చని, మరికొన్ని మారిపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఒకే రకమైన పనులు చేసే జాబ్స్‌కు ముప్పు ఎక్కువన్నారు. డేటా సెంటర్లు, సేవల రంగాల్లో కొత్త జాబ్స్ పెరగొచ్చని తెలిపారు. Zoho అధినేత శ్రీధర్ వెంబు కూడా AI వల్ల సాఫ్ట్వేర్, మ్యాథ్స్ జాబ్స్‌కు ముప్పు ఉందన్నారు.



