← Back to news

ECని కలవనివ్వరు.. ఇదేం ప్రజాస్వామ్యం?

By Lokesh· 58m ago· X

దాదాపు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ MP లు CEC జ్ఞానేష్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు వచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే పోలీసులు వారిని EC ఆఫీస్‌కు 50 గజాల దూరంలోనే ఆపేశారని చెప్పారు. ప్రజా ప్రతినిధులకే ECని కలిసే అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేంటని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా,  జ్ఞానేష్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని, ఓట్లను హైజాక్ చేశారని రాహుల్ మీడియాతో అన్నారు.

More in National