Healthy Bites, Happy Life

కాకినాడ జిల్లా కొత్త కందరాడ గీతమ్ స్కూల్‌లో హెల్తీ ఫుడ్ ఇంపార్టెన్స్ తెలియజేసేలా "Healthy Bites, Happy Life" కాంపిటీషన్ జరిగింది. పిండివంటలు, మిల్లెట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్‌తో చేసిన డిషెస్‌ను స్టూడెంట్స్ ప్రదర్శించారు. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలని ఇలా స్టూడెంట్స్ మెసేజ్ ఇచ్చారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్‌ను తగ్గించడానికే ఈ కాంపిటీషన్ అని స్కూల్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో విన్ అయిన స్టూడెంట్స్ కి వాళ్ల పేరెంట్స్ కి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు.
