హైదరాబాద్‌లో మిడ్‌నైట్ వాక్
TG: మహిళలపై పెరుగుతున్న లైంగిక హింసకు ప్రొటెస్ట్‌గా హైదరాబాద్‌లో అర్ధరాత్రి పబ్లిక్ వాక్ నిర్వహించనున్నారు. ‘Reclaiming Public Spaces and The Night’ పేరుతో అక్టోబర్ 3న రాత్రి 9 గంటల నుంచి 12 వరకు నెక్లెస్ రోడ్‌లో ఈవెంట్ జరగనుంది. మహిళల సెక్యూరిటీ, పబ్లిక్ ప్లేస్‌లపై హక్కుల కోసం ప్రజలు ‘Rage and Courage’తో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మరోవైపు మహిళా సేఫ్టీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


