← Back to news

ఇండస్ట్రీ బ్యాన్ చేయడంతో రణవీర్ అమ్మ వారి ఆలయ సందర్శన

By DS· 26 May 2026· Ndtv· mumbai
ఇండస్ట్రీ బ్యాన్ చేయడంతో  రణవీర్ అమ్మ వారి ఆలయ సందర్శన

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మంగళవారం ఉదయం మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 'కాంతార' మూవీ మిమిక్రీ వివాదంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ ఆలయాన్ని సందర్శించారు. అయితే, 'డాన్ 3' సినిమా నుండి రణ్‌వీర్ తప్పుకోవడంతో నిర్మాతలకు ₹45 కోట్ల నష్టం వాటిల్లిందనే కారణంతో 'FWICE' ఆయనపై నాన్-కోఆపరేషన్ నోటీస్ జారీ చేసిన మరుసటి రోజే ఈ ఆలయ సందర్శన జరగడం విశేషం. దీనిని అత్యంత సీక్రెట్ గా ఉంచారు..

More in Cinema