ప్రొటెస్ట్ ఆపే ప్రసక్తే లేదు- అభిజిత్ దీప్కే

మేము ఎలాంటి బాండ్స్‌పై సైన్ చేయలేదని, ప్రొటెస్ట్ చేసే హక్కు మాకు ఉందని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే 'X'లో పోస్ట్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ నిరసనల విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అభిజిత్ దీప్కే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, CJPకి యూత్ నుంచి సపోర్ట్ పెరుగుతోంది. ప్రభుత్వ తీరుపై నిరసనలు మరింత ఉద్రిక్తం అయ్యేలా కనిపిస్తున్నాయి.


