శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

TG: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుంచి శంషాబాద్ వస్తోన్న ప్రముఖ లుఫ్తాన్స అనే విమానానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ఏ క్షణం అయినా ల్యాండ్ అయ్యేలోపు పేలిపోతుంది అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో భత్రతా సిబ్బంది, అధికారులు అలెర్ట్ అయ్యారు.



