← Back to news

టీచర్లపై అదనపు పనులా? CJP నేత ప్రశ్న

By Bala· 7h ago
టీచర్లపై అదనపు పనులా? CJP నేత ప్రశ్న

కాక్‌రోచ్‌ జనతా పార్టీ (CJP) స్పోక్స్‌పర్సన్‌ సౌరవ్‌ దాస్‌ నోయిడాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ‘స్కూల్‌ ఠీక్‌ కరో’కార్యక్రమలో భాగంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ పరిపాలన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. మరో మూడు పాఠశాలల్లోకి ప్రవేశం నిరాకరించారు. టాయిలెట్లు క్లీన్‌గా లేవు అన్నారు. ఉపాధ్యాయులపై SIR, బీఎల్‌ఓ వంటి నాన్‌-టీచింగ్‌ సిబ్బంది బాధ్యతలు ఉన్నాయని దాస్‌ అన్నారు. CM యోగి పౌరులను పాఠశాలలు తనిఖీ చేయమని పిలుపునిచ్చినా ప్రవేశం ఎందుకు లేదని ప్రశ్నించారు.

More in International