← Back to news

100 ఏళ్లు దాటినవారు లక్షకు పైనే.. జపాన్‌లో కొత్త రికార్డు!

By Lokesh· 1h ago· Bbc
100 ఏళ్లు దాటినవారు లక్షకు పైనే.. జపాన్‌లో కొత్త రికార్డు!

జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య తొలిసారిగా లక్ష దాటింది. ప్రస్తుతం ఆ దేశంలో 1,07,677 మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో 88 శాతం మంది మహిళలే. మెరుగైన వైద్యం, పోషకాహారం, నడక, సైక్లింగ్ వంటి అలవాట్లు ఎక్కువ కాలం జీవించడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే జననాల రేటు తగ్గడంతో జపాన్ జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు తగ్గే అవకాశం ఉంది.

More in International