← Back to news

11 రోజులైనా దొరకని చిన్నారి జాను.. చెరువులో వెతుకుతున్న NDRF టీమ్స్!

By sahani· 17 Jun 2026· Kakinada

11 రోజులైనా దొరకని చిన్నారి జాను ఆచూకీ! కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం దగ్గర 11 రోజుల క్రితం అడవిలోకి వెళ్లి తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి జాను కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే అడవిని జల్లెడ పట్టగా. తాజాగా గ్రామ సమీపంలోని ఒక చెరువులో NDRF టీమ్స్ రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. అసలు ఆ చిన్నారి ఏమైందో తెలియక పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పుడు ఈ మిస్సింగ్ కేస్ పెద్ద మిస్టరీగా మారింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.