← Back to news

ఎల్ నినోపై CM రేవంత్.. అలర్ట్!

By Mahesh· 1h ago· తెలంగాణ
ఎల్ నినోపై CM రేవంత్.. అలర్ట్!

ఎల్‌నినో ప్రభావంపై CM రేవంత్‌రెడ్డి మంత్రులతో చర్చించిన తరువాత మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎల్‌నినో ప్రభావం పెరిగి, పరిస్థితులు చేయిదాటుతున్నాయని అన్నారు. 100 దేశాలపై దీని ప్రభావం ఉందని UNO తెలిపినట్లు చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఎల్‌నినోపై సమాచారం కోసం నోడల్ ఆఫీసర్‌ను నియమించామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ పెరిగి ఉత్పత్తి తగ్గిందని, రైతులను ముందే అలర్ట్ చేశామని CM తెలిపారు.

More in TG