← Back to news

జడ్చర్లలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ..!

By Surender· 42m ago· Mettugadda, Mahbubnagar, Mahabubnagar
జడ్చర్లలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ..!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు సర్పంచ్ జోగు లక్ష్మమ్మ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, కార్యదర్శి రాంచందర్, నాయకులు వెంకటరమణ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీ ఊరిలో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? మీ వార్త పంపండి!

More in Local