← Back to news

చిన్నారుల చూపుపై నిర్లక్ష్యం వద్దు

By A.Ajay· 11h ago
చిన్నారుల చూపుపై నిర్లక్ష్యం వద్దు

ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.9 కోట్ల మంది చిన్నారులు చూపు సమస్యలతో బాధపడుతున్నారని 'World Health Organization' అంచనా వేసింది. వీరిలో 14 లక్షల మంది పూర్తిగా చూపు కోల్పోయారు. భారత్‌లోనూ సుమారు 3 లక్షల మంది చిన్నారులు అంధత్వంతో బాధపడుతున్నట్లు ఈ నివేదికలో తెలిపారు. చిన్నతనంలోనే కంటి సమస్యలను గుర్తిస్తే చాలా వరకు చికిత్సతో నివారించవచ్చు. అందుకే టీకాలు, సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలోనూ పిల్లల కళ్లను పరీక్షించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

More in International