← Back to news

అమెరికాలో దారుణం నడిరోడ్డుపై వేమో కార్లకు నిప్పు!

By Mahesh· 9h ago· USA

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నడిరోడ్డుపై కొందరు ‘వేమో’ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పుపెట్టారు. సుమారు 5.7 కోట్లు రూపాయల విలువైన వెహికల్స్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత సెక్యూరిటీ రీజన్స్‌తో వేమో తన అటానమస్ వెహికల్ సర్వీస్‌ను టెంపరరీగా షట్‌డౌన్ చేయాలని పోలీసులు కోరారు. నిందితులను గుర్తించేందుకు CCTV ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. ఘటనకు కారణం ఇంకా తెలియరాలేదు. ఇదే సమయంలో వలసదారుల డిపోర్టేషన్స్, ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.

More in International