← Back to news

రాజ్‌ఘాట్ వైపు INDIA బ్లాక్ టీమ్

By Krishna· 1h ago

కాంగ్రెస్ ఎంపీ రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా INDIA బ్లాక్ ఎంపీలు, రాజ్‌ఘాట్ వైపు బస్సుల్లో బయలుదేరారు. కాసేపట్లో అక్కడికి వెళ్తారు. కేంద్రం భారీగా పోలీసులు, బలగాల్ని మోహరించింది. 2 రోజులుగా ప్రతిపక్ష కూటమి ప్రొటెస్టులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇవాళ 3వ రోజు కూడా అదే సీన్ కనిపించేలా ఉంది. రాజ్‌ఘాట్‌లో గాంధీజీ సమాధి స్మారకం ఉంది. అక్కడ నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే దానిపై అందరి దృష్టీ ఉంది. కాంగ్రెస్ పిలుపుతో దేశవ్యాప్తంగా లోక్ భవన్ మార్చ్‌ జరుగుతోంది

More in National