← Back to news

నిమజ్జన వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి

By Bala· 50m ago· X· AP

AP: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కాకర్లమూడి ఏసు (48) నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పండుగ వేళ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

More in Politics