← Back to news

బంగ్లాదేశ్ నుండి వచ్చినవాళ్లకు SC సర్టిఫికేట్: BJP MLA

By Vishi· 15h ago

TG: బంగ్లాదేశ్ నుండి బెంగాల్ మీదుగా తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికేట్ ఇవ్వాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అసెంబ్లీలో కోరారు. తమ నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో 20 వేల మంది బంగ్లాదేశ్ కార్మికులున్నారని తెలిపారు. గతంలో వారికి ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికేట్ వచ్చేదని, ప్రస్తుతం ఆ సర్టిఫికేట్‌ను మళ్లీ ఇవ్వాలని కోరారు.

More in TG

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!
TG· 14h ago

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!

TG: రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ప్రభుత్వ విద్యలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకూ.. ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌తో పాటూ.. విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని రావాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే <a href="https://www.theclearcutnews.com/n/9RMisjV">TPF విద్యా బస్సుయాత్ర</a> కొనసాగుతోంది.