← Back to news

ప్రతి డివిజన్‌లో TPS ఉండాలి.. Parents డిమాండ్‌

By A.Ajay· 47m ago
ప్రతి డివిజన్‌లో TPS ఉండాలి.. Parents డిమాండ్‌

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు యాత్ర ప్రారంభించారు. పేరెంట్స్ మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో మంచి మౌలిక వసతులతో Telangana Public School(TPS) ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు ఉంటే, ప్రైవేట్‌ స్కూళ్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్య, వసతులు మెరుగుపరిస్తే విద్యార్థులకు సరైన విద్య అందుతుందని చెప్పారు.

More in TG