UPIపై న్యూ ఛార్జెస్.. యూజర్లకు షాక్.!

అక్టోబర్ 15 నుంచి UPIపై న్యూ ఛార్జెస్ ఉంటాయి. నార్మల్ యూజర్లకు ఎలాంటి ఛార్జీ లేదు. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా ఫ్రీ. అలాగే పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్ 2,000 రూపాయల వరకూ ఫ్రీ. అంతకు మించితే 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ - MDR వర్తిస్తుంది. అంటే.. 5వేలకు 20 రూపాయలు, 10వేలకు 40 రూపాయలు, 75,000 లేదా అంతకు మించిన ట్రాన్సాక్షన్‌పై మాగ్జిమం 300 రూపాయల ఛార్జి పడుతుంది. ఇక్కడో ట్విస్ట్ ఉంది. మర్చంట్స్‌పై వేసే ఛార్జీలు.. ఇన్‌డైరెక్టుగా నార్మల్ యూజర్లపై పడగలవు.



