← Back to news

తెలంగాణ CJ సహా ముగ్గురికి సుప్రీం కోర్టు ఛాన్స్!

By Mahesh· 1h ago· ANI· Delhi
తెలంగాణ CJ సహా ముగ్గురికి సుప్రీం కోర్టు ఛాన్స్!

సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హైకోర్టు CJ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు CJ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తెలంగాణ హైకోర్టు CJ అపరేష్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎలివేషన్ చేయాలని సిఫారసు చేసింది. ఈరోజు CJI సూర్యకాంత్ లీడ్‌లో 5 సభ్యుల కొలీజియం ఈ డెసిషన్ తీసుకుంది. ఇక ఈ రికమెండేషన్స్‌పై నెక్స్ట్ ఆఫిషియల్ ప్రాసెస్ జరగనుంది.

More in National