← Back to news

కెరీర్ ఆశ చూపి మూడేళ్లుగా అత్యాచారం!

By sahani· 13 Jun 2026· Andhrajyothy· Maharashtra
కెరీర్ ఆశ చూపి మూడేళ్లుగా అత్యాచారం!

మహారాష్ట్రలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అభిజిత్ మెండల్ అనే 36 ఏళ్ల ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్, తన అకాడమీలో చేరిన 17 ఏళ్ల మైనర్ క్రీడాకారిణిపై కెరీర్‌లో పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె అభ్యంతరకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ మానసిక వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఫ్యామిలీకి చెప్పడంతో, పోలీసులు కోచ్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.