← Back to news

CEC జ్ఞానేష్‌పై నిరసన.. హైకోర్టులో Congressకు నిరాశ!

By Sahani· 1h ago· X
CEC జ్ఞానేష్‌పై నిరసన.. హైకోర్టులో Congressకు నిరాశ!

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీస్ పర్మిషన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అత్యవసర అభ్యర్థనపై స్పందించిన ధర్మాసనం "ఈరోజే విచారించాల్సిన అర్జెన్సీ ఏముంది?" అని ప్రశ్నిస్తూ, ఈ పిటిషన్‌ను సోమవారానికి (అక్టోబర్ 12) వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.

More in Current Affairs