← Back to news

ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ సిద్ధం

By aravinda nyayapati· 17 Apr 2026· Hyderabad
ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ సిద్ధం

ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎయిర్ టాక్సీ స్టేషన్ దుబాయ్ లో రెడీ అయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర నిర్మించిన ఈ స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలు రన్ అవుతాయి. కారులో ప్రయాణిస్తే 45 నిముషాల్లో పట్టే దూరాన్ని ఈ ఎయిర్ టాక్సీల్లో కేవలం 10 నిముషాల్లో చేరుకోవచ్చు. ఏడాది చివర్లో ఇది అందుబాటులోకి వస్తుంది. దీంతో ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరిపోతాయి. ఏడాదికి లక్షా 70 వేల మంది ప్రయాణించడానికి సదుపాయాలు కల్పిస్తున్నారు.

More in World