← Back to news

మండిపోతున్న ఎండలు.. నిజామాబాద్ టాప్!

By sahani· 14 Apr 2026· Telugu Report· Telangana
మండిపోతున్న ఎండలు.. నిజామాబాద్ టాప్!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి! ఈరోజు నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4°C టెంపరేచర్ నమోదైంది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల బాడీ Dehydrate అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి క్కువ వాటర్ తాగుతూ, బాడీని Hydrated గా ఉంచుకోండి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

More in Health