← Back to news

ఆసుపత్రిలో కూలిన పైకప్పు భాగం

By Vishi· 6 Aug 2026· Rajasthan

రాజస్థాన్ రాష్ట్రం సుజంగఢ్‌లో ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రెన్స్ పైకప్పులో కొంతభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఆసుపత్రి భవనం చాలా పాతదని అక్కడున్నవాళ్లు అంటున్నారు.

More in India