Pradhan ట్వీట్‌పై.. Neha Bora సెటైర్

ఖచ్చితమైన ఓటర్ల లిస్ట్ కేవలం ఎన్నికల కోసమే కాకుండా నేషనల్ ఇంటిగ్రిటి, సెక్యూరిటీకి సంబంధించిన అంశమని Ex- సెంట్రల్ మినిస్టర్ దర్మేంద్ర ప్రదాన్ అన్నారు. డూప్లికేట్, ఇన్‌ఎలిజబుల్ పేర్లు లేకుండా SIR ద్వారా ఓటర్ల వివరాలను సరిచేయాలని ట్వీట్ చేశారు. ఎలెక్షన్ కమిషన్‌ను రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పనిచేయనివ్వాలని అన్నారు. దీనిపై నేహా బొర వ్యంగ్యంగా స్పందిస్తూ..“డియర్.. కాస్త కూర్చోండి. ఇప్పుడు ఇంకొకరి వంతు వచ్చింది…” అంటూ కౌంటర్ ఇచ్చారు.


