అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్

అమెరికాతో జరుగుతున్న యుద్ధానికి సైనిక చర్యలు, ఆంక్షలు పరిష్కారం కావని, కేవలం రాజ్యతంత్రం ద్వారానే సమస్య ముగుస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కామెంట్స్ చేశారు. ఒకవేళ శత్రువులు మళ్లీ మిలిటరీ దాడికే మొగ్గు చూపితే, ఈసారి తమ రక్షణ చర్యలు చాలా బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఫిబ్రవరి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న భారీ బాంబింగ్ విఫలం కావడంతో, ప్రస్తుతం వాషింగ్టన్ సైనిక దాడులు తగ్గించి ఆర్థిక ఆంక్షలపై దృష్టి పెట్టింది.



