← Back to news

హైదరాబాద్‌లో ఆకట్టుకుంటున్న పెన్ షో

By Sharmila Skk· 1h ago· Thehindu
హైదరాబాద్‌లో ఆకట్టుకుంటున్న పెన్ షో

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతున్న పెన్ షో 2026 విజిటర్స్ ను ఆకట్టుకుంటోంది. రెడీల్స్‌లోని NTCPI బిల్డింగ్ లో జరిగే ఈ షోకు దేశవ్యాప్తంగా 24 మందికి పైగా పెన్ తయారీదారులు స్టాళ్లు ఏర్పాటు చేశారు. 50 రూపాయల నుంచి 7.80 లక్షల రూపాయల వరకు విలువైన పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేతితో తయారు చేసిన ఫౌంటెన్ పెన్నులు, లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

More in TG